మామునూరు ఎయిర్పోర్టుకు రాణిరుద్రమదేవి పేరు పెట్టాలన్న హీరో నితిన్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

వరంగల్ మామునూరు విమానాశ్రయం రూపుదిద్దుకోవడం సంతోషంగా ఉందని సినీ హీరో నితిన్ తెలిపారు. వరంగల్ ప్రజల భవిష్యత్తుకు ఉజ్వల బాటలు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సాధికారత స్ఫూర్తిని గౌరవించేలా ఎయిర్పోర్టుకు రాణిరుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు పెట్టాలని ప్రభుత్వానికి నితిన్ ప్రతిపాదించారు.