పుర ఎన్నికల పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో తొంభై రెండు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. పల్నాడు మరియు రాయలసీమ జిల్లాల్ లోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ముప్ పై ఆరు వేలకు పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.