న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో సవ్యసాచి అద్భుత ప్రదర్శన

రిపోర్టర్: సురేష్ స్థలం: World

ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో అరుదైన రీతిలో అరంగేట్రం చేశారు. 'బెంగాల్ బైజాంటైన్ బ్రాడ్‌వే' పేరిట నిర్వహించిన ఈ షోలో అమెరికన్ వెస్ట్రన్ శైలిని భారతీయ సంప్రదాయ హస్తకళలతో మేళవించారు. ప్రముఖ సూపర్ మోడల్ క్రిస్టీ టర్లింగ్టన్ ప్రత్యేకమైన డెనిమ్ లుక్‌లో ఈ షోను ప్రారంభించగా, మెట్రోపాలిటన్ మ్యూజియంతో కూడిన కొత్త ఫైన్ జ్యువెలరీ కలెక్షన్ విశేషంగా ఆకట్టుకుంది.