'మరోసారి అడ్డంగా దొరికిన వైసీపీ فేక్ ప్రచారం': వైఎస్‌ఆర్‌సీపీపై అధికారిక వర్గాల మండిపాటు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Andhra Pradesh
డీఎస్సీ అభ్యర్థి రామకృష్ణ క్వాలిఫై కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటూ సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ అధికారికంగా తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. ప్రైవేట్ స్కూల్‌లో పనిచేస్తున్న రామకృష్ణ విషయమై వైసీపీ కావాలనే ఫేక్ ప్రచారానికి తెరలేపిందని, అడ్డంగా దొరికిపోయిందని మండిపడ్డారు.