భారత్ లో శక్తివంతమైన బ్యాటరీతో ఏఐ ప్లస్ టెక్నాలజీ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: India
భారతీయ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ మరియు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 16,999 గా ఉండగా, ఫ్లిప్ కార్ట్ వేదికగా సెప్టెంబర్ 24 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.