సబ్ స్టేషన్ పరిశీలనకు వెళ్తే లాగ్ బుక్స్ మాయం చేశారంటూ హరీశ్ రావు ఆగ్రహం

రిపోర్టర్: కృష్ణ స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలంలో సబ్ స్టేషన్‌ను సందర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌ రావుపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వస్తున్నాననే ఉద్దేశంతోనే అధికారులు లాగ్ బుక్స్ మాయం చేశారని ఆయన మండిపడ్డారు. రైతలకు కనీసం ఏడు గంటల కరెంట్ కూడా ఇవ్వడంలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.