తెలంగాణ కార్టూన్: మైకుల్లో వరద.. చేన్లలో కరవు!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

మైకుల ముందుకు మాటల వరద ముంచెత్తుతోంది గానీ.. మా ఎండిన చేను దాకా వచ్చేసరికి బొట్టు నీరు కూడా మిగలట్లేదేంటయ్యా!