అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత.. ఐదు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం!

రిపోర్టర్: సతీష్ స్థలం: World

అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీనికి ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన ఐదు భారీ ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేశాయి. ఈ దాడుల నేపథ్యంలో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడటంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరువైంది.