యువ క్రికెటర్లకు విరాట్ కోహ్లీ కీలక సూచన: ముందుగా కెరీర్ బిల్డ్ చేయాలని స్పష్టీకరణ
రిపోర్టర్: విజయ్
స్థలం: బెంగళూరు
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ యువ ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారని, ఐపీఎల్ ఆకర్షణలకు లొంగకుండా కెరీర్ పై దృష్టి పెట్టాలని కోరారని ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ సమ్మిట్ లో స్పష్టం చేశారు. అతిగా మాట్లాడటం కంటే ముందుగా మైదానంలో ప్రతిభ చాటాలని, పబ్లిక్ ఇమేజ్ ఒత్తిడిని అధిగమించి స్వేచ్ఛగా ఆడాలని ఆయన హితవు పలికారు.