పూతలపట్టులో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం దూసుకెళ్లిన సోమశేఖర్

రిపోర్టర్: Bharath స్థలం: ఐరాల

పూతలపట్టు నియోజకవర్గంలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అమూల్యమైన ఓటు వేసి ఘనవిజయం అందించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోతుకూరి సోమశేఖర్ నాయుడు ప్రజలను కోరారు. కూటమి విజయంతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేస్తూ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.