షాకింగ్ ఘటన: ఆరాత్రులు నిద్రపోలేదంటూ సైఫ్ దాడిపై కరీనా కపూర్ సంచలనం
రిపోర్టర్: సురేష్
స్థలం: Mumbai
బాలీవుడ్ ప్రముఖ నటులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఒక టాక్ షోలో పాల్గొని గతంలో జరిగిన కత్తిపోట్ల ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు. ఆ భయంకరమైన రాత్రి తన జీవితంలో అత్యంత చెడ్డదంటూ సైఫ్ తెలిపారు. ఈ దాడి కారణంగా ఆరు నెలల పాటు సరిగా నిద్రపోలేకపోయానని, సినిమా షూటింగ్ లాగా తాను రోడ్డుపై కేకలు వేశానని కరీనా కపూర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.