రణబాలి సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసల జల్లు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబాలి సినిమా ప్రమోషన్స్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోరుగా పాల్గొంటున్నారని, ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. విజయ్ అద్భుత నటన, రష్మిక పాత్ర చిత్రణ ఎంతో సహజంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వ ప్రతిభను కొనియాడారు.