'సారంపల్లి మల్లారెడ్డి ఆశయాలు స్ఫూర్తిదాయకం': సీపీఎం నేత స్మారక సభలో సీఎం రేవంత్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీపీఎం సీనియర్ నేత కਾਮ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి స్మారక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. ప్రజల కోసం మల్లారెడ్డి చేసిన పోరాటాలు, ఆయన ఆశయాలు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. ఈ సభలో పలువురు వామపక్ష, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.