కేసీఆర్ మా దళితుల భూమి ఒక్క ఇంచు కూడా తీసుకోలేదు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

మా తాతలు ముత్తాతల కాలం నుండి భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, కేసీఆర్ వల్లే నీళ్లు వచ్చి పంటలు పండుతున్నాయని స్థానికులు తెలిపారు. కేసీఆర్ తన స్వంత భూమిలోనే వ్యవసాయం చేసుకుంటున్నారని, దళితుల భూమిలో ఇంచు జాగా కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.