క్రీడాకారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కేంద్ర ప్రభుత్వమే తన క్రీడా ప్రతిభను గుర్తించి రైల్వే మరియు ఇన్ కం టాక్స్ విభాగాలలో ఉద్యోగాలు ఇచ్చిందని, తనను ఫేక్ అంటూ అవమానించడంపై శివనాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మమ్మల్ని అవమానిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో జగన్ తీరును, వక్రబుద్ధిని ఆయన తీవ్రస్థాయిలో నిలదీస్తూ ఘాటు విమర్శలు గుప్పించారు.