ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు దీపావళి కానుక: ప్రత్యేక వేడుకలకు పిలుపునిచ్చిన మంత్రులు
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్ లో ఈ దీపావళి పండుగను ఘనంగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన మా ఇందిరమ్మ ఇంట్ లో దీపావళి పోస్టర్ ఆవిష్కరించారు. తొలి విడతలో మంజూరు చేసిన ఇళ్లలో సగానికి పైగా గృహప్రవేశాలు పూర్తయ్యాయని, అర్హులైన ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్ లో నేరుగా నిధులు జమ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.