అమెరికా ఎన్నికల్ లో ఎలాన్ మస్క్ కు భారీ షాక్: రిపబ్లికన్ అభ్యర్థుల ఓటమి
రిపోర్టర్: సునీల్
స్థలం: Texas
అమెరికా ఎన్నికల్ లో రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున బిలియనీర్ ఎలాన్ మస్క్ చేసిన భారీ పెట్టుబడులు విఫలమయ్యాయని మీడియా నివేదికలు స్పష్టం చేశాయి. రిపబ్లికన్ల గెలుపు కోసం ఆయన వందల మిలియన్ల డాలర్లు ఖర్చు చేసినప్పటికీ పలు కీలక స్థానాల్ లో అభ్యర్థులు ఓటమి చవిచూశారని తెలిపారు. టెక్సాస్, ఒహియో రాష్ట్రాల్ లో ఆయన మద్దతు తెలిపిన నేతలు ఓడిపోవడం రాజకీయ వర్గాల్ లో తీవ్ర కలకలం రేపింది.