అక్టోబర్‌లో మార్కెట్లోకి కొత్త హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ!

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి అక్టోబర్‌లో హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ రానుంది. కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ అల్లాయ్ వీల్స్‌తో పాటు అధునాతన ఫీచర్లతో ఈ కారును తీసుకొస్తున్నారు. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రత్యేకతలు ఉండే అవకాశం ఉంది. ఇందులో పాత 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించనున్నారు.