తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలకు దసరా సెలవుల ప్రకటన

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్ వెల్లడైంది. ఏపీలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు, తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు. సెలవుల అనంతరం ఏపీలో అక్టోబర్ 22న, తెలంగాణలో అక్టోబర్ 23న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.