మున్సిపల్ ఎన్నికల వేళ కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి రోజా నిప్పులు
రిపోర్టర్: సునీల్
స్థలం: Andhra Pradesh
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బ్యాలెట్ పేపర్ విధానం వస్తుండటంతో కూటమి నాయకులు వణికిపోతున్నారని, అధికార పక్షానికి సహకరిస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈవీఎంల అక్రమాలతోనే గెలిచారని ఎద్దేవా చేశారు.