గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: సీతారామపురం
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో ఎన్నికైన ZPTC కుర్ర వెంకటలక్ష్మి మరియు MPP చింతల కళావతిని సమాచార హక్కు పరిరక్షణ సమైక్యవేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన MPTC సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని అభినందించారు.