సిద్దిపేటలో హరీష్ రావు పర్యటనపై రాజకీయంగా వ్యంగ్యాస్త్రాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Siddipet
సిద్దిపేటకు రావడానికి కార్లు, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, డ్రోన్ కెమెరాలు ఎందుకని మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనపై సెటైర్లు పేలాయి. తాను ఇక్కడే ఉన్నానని, చెబితే కడుపు నిండా అన్నం పెట్టి తోట చూపిస్తానని, అంత మంది పోలీసులు పెట్టుకొని భయపడుకుంటూ రావాల్సిన అవసరం ఏముందని ఎద్దేవా చేశారు.