భారత్‌లో రియల్‌మి P4s 5జీ సేల్ ప్రారంభం!
రిపోర్టర్: అశోక్
స్థలం: India
భారత మార్కెట్లో రియల్‌మి P4s 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్, 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 34,999 నుండి రూ. 41,999 వరకు ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్లు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కంపెనీ అందిస్తోంది.