కిచెన్ అలర్ట్: అల్యూమినియం పాత్రల్లో వంటలు చేస్తే తీవ్ర ఆరోగ్య ముప్పు

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

ఇళ్లలో సర్వసాధారణంగా వాడుతున్న అల్యూమినియం పాత్రలు ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గిన్నెల్లో వంట చేయడం వల్ల లోహం ఆహారంలో కలిసి నరాల వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పుల్లటి పదార్థాలు వండకూడదని వైద్యులు వెల్లడించారు.