మహారాష్ట్రలో 8,100 పోలీస్ పోస్టుల భర్తీకి కసరత్తు!
రిపోర్టర్: రాజేష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలో 2027 నాటికి ఖాళీ అయ్యే సుమారు 8,100 పోలీస్ పోస్టుల భర్తీకి రాష్ట్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించింది. డిసెంబర్ 2026లో దరఖాస్తుల స్వీకరణ జరిగి, 2027 జనవరి నుంచి మార్చి మధ్య నియామక ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. సోలాపూర్ జిల్లాలో 117 పోస్టులు భర్తీ కానున్నాయి.