రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో రూ.23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: తూర్పు గోదావరి
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్‌ను కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కలిసి సీఎం చంద్రబాబు ఇటీవల ప్రారంభించారు. పీఎం-ABHIM పథకం కింద నిర్మించిన ఈ బ్లాక్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా సహా పరిసర ప్రాంతాల పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది.