డబ్ల్యూడబ్ల్యూఈ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ లో రండీ ఆర్టన్ విజయం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
అట్లాంటా వేదికగా జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ 2026 ఉత్కంఠభరితంగా సాగింది. కోడీ రోడ్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో రండీ ఆర్టన్ అద్భుత విజయం సాధించాడు. ట్రిక్ విలియమ్స్ కొత్త యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌గా నిలవగా, బ్రాన్సన్ రీడ్ షాకింగ్ రీఎంట్రీ ఇచ్చాడు. బ్రాండి రోడ్స్ ఆర్టన్ మొఖంపై డ్రింక్ కొట్టి మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.