ప్రపంచం మెచ్చుకునే నగరంగా అమరావతి మారుతుందన్న టీడీపీ

రిపోర్టర్: విజయ్ స్థలం: Amaravati

అమరావతి నగరంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం ప్రశంసించేలా ఈ రాజధాని రూపుదిద్దుకుంటుందని తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఆ పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది.