దీపావళి వేళ అసాధారణ సంప్రదాయం: అకౌంట్ బుక్స్ పూజిస్తున్న వ్యాపారులు
రిపోర్టర్: సునీల్
స్థలం: అహ్మదాబాద్
దీపావళి పండుగ సందర్భంగా గుజరాతీ వ్యాపార కుటుంబాలు సరికొత్త ఆర్థిక సంవత్సరానికి శ్రీకారం చుడతాయని, ఇందులో భాగంగా అకౌంట్ బుక్స్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వర్తకులు తెలిపారు. లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతీ దేవి ఆశీస్సులతో వ్యాపారం ప్రాంభించాలని నమ్ముతారని, డిజిటల్ యుగంలోనూ ఈ సాంప్రదాయం కొనసాగుతోందని పరిశీలకులు పేర్కొన్నారు.