వాట్సాప్‌లో కొత్త ఫీచర్: ఇకపై అన్ని బిల్లులు ఇక్కడే చెల్లించవచ్చు!
రిపోర్టర్: సురేష్
స్థలం: India
వాట్సాప్ యూజర్ల కోసం భారత్ కనెక్ట్ నెట్‌వర్క్ ఆధారంగా సరికొత్త బిల్లు పేమెంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై కరెంట్, వాటర్, గ్యాస్, ఫాస్టాగ్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్ బిల్లులతో పాటు 30 కేటగిరీలలోని 22,700 పైగా బిల్లులను వేరే యాప్‌లకు మారకుండా నేరుగా వాట్సాప్ పేమెంట్స్ సెక్షన్ ద్వారానే సులభంగా చెల్లించవచ్చు.