ఓటీటీలోకి శ్రీవిష్ణు యాక్షన్ చిత్రం: ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ యువ నటుడు శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా యాక్షన్ కామెడీ చిత్రం కొమ్రేడ్ కల్యాణ్ ప్రైమ్ వీడియో వేదికగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ ముప్ పై నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగుతో పాటు వివిధ భాషల్ లో అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో మహిమ నంబియార్ కథానాయికగా నటించగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.