నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వేమిరెడ్డి సుడిగాలి ప్రచారం

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా 58వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ కరిముల్లాను అలాగే మేయర్ అభ్యర్థి పోలుబోయిన రూపు కుమార్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ షాదీ మంజిల్ సెంటర్ మరియు పెద్ద బజార్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు.