ముంబైలో నెట్‌ఫ్లిక్స్ షోపై క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా వివాదం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ముంబై
ప్రముఖ హాస్య ప్రదర్శన షో ఇండియాస్ గాట్ లేటెంట్ 2 లో అసభ్యకరమైన పదజాలం వాడారంటూ క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా మరియు నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై అనురాగ్ శ్రీవాస్తవ్ ముంబైలో ఫిర్యాదు చేశారు. ముంబైలోని ఒక హోటల్ గదిలో ఈ షో చూస్తున్న సమయంలో ముఖేష్ చబ్రా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, పిల్లల సైబర్ భద్రత మరియు వీక్షకుల గౌదవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ కంటెంట్‌పై సమగ్ర విచారణ జరిపించాలని ఫిర్యాదులో కోరారు.