పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
నారాయణపూర్ మండలంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కోల మహేష్ ముదిరాజ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. సమస్యలను పరిష్కరించే నాయకుడిని ఎన్నుకోవడంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.