ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కార్యక్రమంలో చంద్రబాబు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తుళ్లూరు
తుళ్లూరులో జరిగిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ఫౌండేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన, వైద్య రంగంలో సేవల ప్రాముఖ్యతను మరియు సంస్థ చేస్తున్న కృష అభినందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.