న్యూ ప్రెస్ క్లబ్ వార్షికోత్సవ వేడుకల్లో పంచకర్ల రమేష్ బాబు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం మరిడిమాంబ ఫంక్షన్ హాల్ లో జరిగిన న్యూ ప్రెస్ క్లబ్ 7వ వార్షికోత్సవ వేడుకలలో జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ వేడుకల్లో స్థానిక నాయకులు, పలువురు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.