విజయ డెయిరీ పాల ధరల పెంపుపై సీపీఎం నిరసన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కృష్ణా

కృష్ణా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సమైక్య విజయ డెయిరీ లీటర్ పాల ధరను రూ.2 పెంచింది. ఈ నిర్ణయంపై సీపీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యతరగతి కుటుంబాలపై ఏడాదికి వంద కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆందోళన వెలిబు쳤ింది. సామాన్యుల జేబులకు చిల్లులు పొడిచే ఈ ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.