జడల లుక్‌పై నాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్
రిపోర్టర్: సతీష్
స్థలం: ಕರ್ನಾಟಕ
ప్రముఖ నూతన చిత్రం ది ప్యారడైజ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా కర్ణాటకలో పాల్గొన్న హీరో నాని తన జడల లుక్ మరియు కేశాలంకరణపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మహిళల జడల ఫ్యాషన్ మళ్లీ రావాలని ఆయన అభిప్రాయపడగా, దీనిపై నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తూ విమర్శలు, ప్రశంసలు కురిపిస్తున్నారు.