బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
బొబ్బిలి పురపాలక సంఘం ముప్పై ఐదో వార్డులో సిపిఎం అభ్యర్థి మంగళగిరి పద్మను గెలిపించాలని జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. చెత్త, నీటి పన్నుల పెంపునకు వ్యతిరేకంగా పోరాడే ఏకైక పార్టీ సిపిఎం అని ఆయన పేర్కొన్నారు. ప్రజలపై భారాలు మోపుతున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు.