రుషికొండలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం నిర్వహణ

రిపోర్టర్: గోపి స్థలం: Visakhapatnam

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ ఐదు సున్నా కార్యక్రమంలో భాగంగా బీచ్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్ వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ఈ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.