వైద్య విద్యార్థులకు అలర్ట్: నేటితో ముగియనున్న ఐఎన్ఐ సీెట్ దరఖాస్తు గడువు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

అఖిల భారత ఆయుర్విజ్ఞాన సంస్థ జనవరి సెషన్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుందని అధికారులు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు పూర్తి చేసుకోవాలని సూచించారు. జనరల్, ఓబీసీ వర్గాలకు నాలుగు వేల రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ముై రెండు వందల రూపాయల ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. నవంబర్ మొదటి తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.