క్రీడలను రాజకీయాల్లోకి లాగవద్దంటూ జగన్‌పై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీకాకుళం
జగన్ నీలాగా దొంగ మాటలు మాట్లాడడం మాకు రాదని, మాకు తెలిసిందల్లా ఆటలేనని నాయకులు మండిపడ్డారు. క్రీడలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారంటూ తీవ్రస్థాయిలో నిలదీశారు. శ్రీకాకుళంలో పెద అప్పలరాజు గురించి తెలియనివారు ఎవరూ లేరని స్పష్టం చేస్తూ, క్రీడాకారుల అంశాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.