కృష్ణుడి గెటప్‌లో ప్రణీత కుమారుడి ఫొటోలు వైరల్!
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ తన కుమారుడిని కృష్ణుడి గెటప్‌లో ముస్తాబు చేసి దిగిన ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.