బెంగాల్ రంజీ జట్టులోకి అభిషేక్ పోరెల్: ఢిల్లీతో మ్యాచ్కు ఎంపిక

రిపోర్టర్: సునీల్ స్థలం: Kolkata

లైంగిక ఆరోపణల కేసులో బెయిల్ పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ను ఢిల్లీతో జరగనున్న రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్ కోసం బెంగాల్ 17 మంది సభ్యుల జట్టులో ఎంపిక చేసినట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు వెల్లడించారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్గా వ్యవహరించనున్న ఈ మ్యాచ్ కళ్యాణి వేదికగా జరగనుండగా, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.