కోవూరు టీడీపీకి కొండంత బలం కార్యకర్తలేనని స్పష్టం చేసిన ప్రశాంతి రెడ్డి
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలే టీడీపీకి కొండంత బలమని నేతలు స్పష్టం చేశారు. పసుపు జెండాను భుజాన మోసి పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తను సంరక్షించుకుంటామని, వారి సేవలు ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. కోవూరు ప్రాంతంలో పార్టీ పటితతకు, కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అగ్రపీఠం వేస్తుందని తేల్చిచెప్పారు.