బాలయ్య 'దాదా' టైటిల్ గ్లింప్స్ అదుర్స్
రిపోర్టర్: గోపి
స్థలం: Telangana
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు 'దాదా' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో బాలయ్యను 'కింగ్ ఆఫ్ కేయాస్'గా రెట్రో మాస్ అవతార్‌లో చూపించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే పాటలు, ట్రైలర్‌తో ప్రమోషన్స్ మరింత జోరుగా సాగనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.