పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భీభత్సం: కాల్పుల్ లో ఇరవై మంది పౌరులు దుర్మరణం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Rawalakot

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని రావల్కోట్ ప్రాంతంలో నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్ లో దాదాపు ఇరవై మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు, గోధుమల సబ్సిడీ కోతలకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో సుమారు రెండు వందల మందికి పైగా గాయపడ్డారని, పాక్ ప్రభుత్వ అణచివేత చర్యలపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని జెఏఏసీ నేత సర్దార్ ఉమర్ నజీర్ పేర్కొన్నారు.