అనుమాന పక్షి సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అనుమాన పక్షి'. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అభిషేక్ ఎస్ ఆలపించిన ఈ పాటకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, కిట్టు విస్సాప్రగడ సాహిత్యమందించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.