కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ బహిరంగ సవాల్
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
ప్రధాని నరేంద్ర మోదీని గందరగోళానికి గురిచేయకుండా తనతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఏ వేదికైనా, ఏ సమయమైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేస్తూ, భయపడవద్దని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిలదీస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, దీనిపై అధికార పక్షం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.