అండర్ నైన్ టీ క్రీడా రంగంలోకి క్రికెట్ దిగ్గజాల వారసులు
రిపోర్టర్: రాము
స్థలం: గుజరాత్
రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్ నైన్ టీ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు ఆన్వయ్ ద్రవిడ్ అండర్ నైన్ టీ క్రికెట్ లోకి అరంగేట్రం చేసి తమ ప్రతిభను చాటుకున్నారు.